హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి
చేగుంటలో “Arrive Alive” కార్యక్రమం – ఉచిత కంటి పరీక్షలు
జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా చేగుంట పోలీస్ స్టేషన్లో “Arrive Alive” కార్యక్రమం లో భాగంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.…





