భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) ఘనవిజయం సాధించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోలో జరిగిన డిపో కార్యదర్శి ఎన్నికల్లో యూనియన్‌కు భారీ మద్దతు లభించింది. మొత్తం 108 ఓట్లకు గాను TWUకు 100 ఓట్లు రావడంతో భారీ మెజారిటీతో విజయం సాధించింది.
రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ సత్తా
రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ TWUకు కార్మికుల నుంచి విశేష మద్దతు లభించింది. మొత్తం 108 ఓట్లకు గాను 105 ఓట్లు యూనియన్‌కు వచ్చినట్లు పోలింగ్…






