భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ (UNB)కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం ఫ్యాకల్టీ సభ్యులు డా.కెన్నెత్ బి.కెంట్ గురువారం నర్సాపూర్ పట్టణంలోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) ను సందర్శించారు. ఈ సందర్భంగా BVRIT క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రత్యేక ఉపన్యాసం, పరస్పర చర్చ కార్యక్రమాలను నిర్వహించారు. డా. కెన్నెత్ బి.కెంట్ తన ఉపన్యాసంలో పబ్లికేషన్ గేమ్, రీసెర్చ్ ఎథిక్స్ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా వివరించారు. పరిశోధనలో నైతిక విలువలు,…