భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : కులమతాలకు అతీతంగా సంఘటితంగా ఉండటమే నిజమైన బలం అని ధర్మ జాగరణ్ ప్రముఖ ఆచార్య నరేంద్ర జి అన్నారు. బుధవారం తూప్రాన్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువులందరూ సంస్కృతి, సంప్రదాయాలపై శ్రద్ధ వహించాలని, కులమతాలకు అతీతంగా హిందూ ధర్మం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ధార్మిక భావాలను నింపాలని సూచించారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర…
సంఘటితంతోనే ఐక్యత బలం..





