భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో ప్రవేశపెట్టిన విబిజీ రాంజీ (VBGR/విబిజిరాంజీ) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం మండల అభివృద్ధి అధికారి సింగారపు కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి హామీ కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పాత విధానాన్నే కొనసాగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా…