భారత్ సమాచార్.నెట్, నల్గొండ: బీజేపీ ‘ఓటు చోర్’ రాజకీయాలకు రాష్ట్రంలో అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 31వ వార్డులో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో బీజేపీ చేసిన ఓటు మోసాన్ని ఆయన ఆరోపించారు. ఈనెల 15 వరకు జరిగే ఈ ఉద్యమంలో, ప్రతి గ్రామం నుంచి 100కు పైగా సంతకాలు సేకరించి రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ…
‘ఓటు చోర్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి’





