భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామయంపేట్ మండలం అక్కన్నపేట్ గ్రామానికి చెందిన యువకులు సుమారు 50 మంది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మెదక్ నియోజకవర్గ ఇంఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా యువకులు తిరుపతి రెడ్డితో కలిసి నడుస్తాం,సేవ కార్యక్రమలు చేసమని, మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని మా యువకుల పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్బంగా వారు తెలియజేసారు. కార్యక్రమంలో రామయంపేట్ పట్టణానికి చెందిన సతీష్, భాను, సల్మాన్, అక్కన్నపేట్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
కంఠారెడ్డి తిరుపతిరెడ్డితో కలిసి నడుస్తాం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




