భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మపై ప్రపంచ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అభిషేక్ ప్రదర్శనను పీటర్సన్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. “టీ20 క్రికెట్‌కి అభిషేక్ సరైన ఓపెనర్. అతనిలో ధైర్యం, టాలెంట్, స్ర్టైక్ రేట్ అన్నీ ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్లో అతను సిరీస్ బెస్ట్‌గా నిలవడం ఆశ్చర్యం కాదు,” అని వ్యాఖ్యానించారు.
ఈ సిరీస్‌లో అభిషేక్ 163 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన…




