భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులు, విద్యార్థులు, ప్రజలతో నేరుగా మాట్లాడి రోడ్డు భద్రత నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు…