భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల తహసీల్దార్‌కు భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు వడ్డానం యతి రాజారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వంగూరి రమేష్, మండల అధ్యక్షుడు వల్లపు అశోక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948న తెలంగాణకు పూర్తి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు.

ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విమోచన దినంగా ప్రకటించారని…