భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఈ నెల 17న గిరిజన గ్రామాల్లో పాలాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు. తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గిరిజనులకు న్యాయం జరిగేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు.
గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. అదేవిధంగా చిన్నచిన్న తండాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు…





