భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: నల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన విబీజీ రాంజీ పథకంపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన రైతులు, ఉపాధి కూలీలు గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచి అశోక్ కుమార్ మాట్లాడుతూ విబీజీ రాంజీ పథకంలో 318 పనులు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత పనులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తుందని వివరించారు. రైతులు,…





