భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న అన్ని తండాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి…