భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాలలో శనివారం 19వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రేణుక దాట్ల ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా శివ శేషగిరిరావు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ రేణుక దాట్ల…