భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీరామగిరి గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం పలు రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించి జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సాయిరాం హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు సర్పంచి మాదరి ప్రశాంత్ తెలిపారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపసర్పంచి రామగిరి సుమన్, ప్రజా వైద్యులు డా. ఆదూరి కళాధర్ రాజు, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్, సీనియర్ నేత…
శ్రీరామగిరిలో ఉచిత వైద్య శిబిరం.. 144 మందికి వైద్య పరీక్షలు





