భారత్ సమాచార్, పార్వతీపురం మన్యం జిల్లా: కాకర్లవలస గ్రామ సమీపంలో గిరిజనులు సాగు చేస్తున్న భూముల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా సాగులో ఉన్న పంటలను యంత్రాల సహాయంతో ధ్వంసం చేసినట్లు గిరిజనులు ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
కూటమి ప్రభుత్వం ఎస్సెంట్ డి పట్టా భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే చర్యల్లో…





