భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఫ్రూట్ బండ్లు, పండ్ల బాక్సులు, టేబుళ్లు, ఆటోలపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం, వాహనాలను రోడ్డుపైనే నిలిపి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించడం ఇకపై సహించబోమని నర్సాపూర్ పోలీస్ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు, హెచ్చరికలు చేసినప్పటికీ నిబంధనలు పాటించకపోతే ఇకపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

నర్సాపూర్ బస్టాండ్, ప్రధాన చౌరస్తా పరిసరాల్లో కొందరు ఫ్రూట్ వ్యాపారులు రోడ్డు మార్జిన్, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి…