భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఇఫ్కో డైరెక్టర్ ఎం. దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలంతో పాటు వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు…





