భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం సెప్టెంబర్ 12న నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఎం. హేమలత మాట్లాడుతూ రాజీనే రాజమార్గమని,…





