భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విశ్వకర్మ భగవాన్ జయంతి యజ్ఞ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న విశ్వకర్మ భగవాన్ జయంతి యజ్ఞ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బండోజు ఉపేంద్ర చారి, మోత్కూరు శంకర్, చిట్టోజు రవీంద్ర చారి మాట్లాడుతూ విశ్వకర్మ భగవాన్ జయంతి యజ్ఞ మహోత్సవాలను విజయవంతం చేయాలని…