భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, బళ్లారి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి తదితర అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రముఖ రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం సంస్థాపక కార్యదర్శి, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ విశేషంగా హల్‌చల్ చేస్తోంది.
వినాయక చతుర్థికి ముందుగానే అందుబాటులోకి వచ్చిన ఈ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ గ్రంథం ఎంతో బాగుందని, కంటెంట్‌తో…





