భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ ఆసోద భీమయ్య (58) మృతి బాధాకరమని స్థానిక సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి భాస్కర్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన భీమయ్య పార్థివ దేహాన్ని వారు ఆదివారం సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భీమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ…