భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇనుగుర్తి మండల మహిళా అధ్యక్షురాలిగా చిన్ననాగారం గ్రామానికి చెందిన కురిమెల లావణ్య గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లండన్ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆమె పేరును ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం కొత్తగా బాధ్యతలు చేపట్టిన లావణ్య కృషి చేయాలని సూచించారు.…