భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని కిర్బి పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థలోని షేరింగ్ విభాగంలో పనిచేసిన కె. శంకర్‌రావు అనారోగ్యంతో మే నెలలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి సంస్థ, కార్మిక సంఘం తరఫున అండగా నిలిచేందుకు డెత్ రిలీఫ్ ఫండ్‌ను అందజేశారు. ఈ మేరకు రూ.33,59,712 విలువైన చెక్కును శంకర్‌రావు కుటుంబ సభ్యులకు అందించారు.

కిర్బి హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ రాజమహేంద్ర, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ కలిసి డెత్…