భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్-15 సెమీ టాకిల్ బాల బాలికల అండర్-18 టాకిల్ రగ్బీ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు క్రీడాకారణాలు పాల్గొన్నారు. అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన 16 మంది బాలికలు 16 మంది బాలురను సెలెక్ట్ చేయడం జరిగిందనీ కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. అండర్-15 బాలికల విభాగంలో ఎంపికైన వారు కీర్తన, నందిని, నికిత, శ్రీకారుణ్య,…
రాష్ట్రస్థాయి పోటీలకు 64మంది క్రీడాకారులు ఎంపిక





