భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరు మండలం శేషగిరినగర్ కు చెందిన ధరావత్ సోనియా గ్రూప్-2లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఆమె విశేషం. సోనియా 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వీఆర్వో, గ్రూప్-4, అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే ఎస్సై, సివిల్ ఎస్సై ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1కు ప్రిపేరై, ఎంపీడీవో గా సెలెక్ట్ అయ్యారు.
మరిన్ని కథనాలు:





