భారత్ సమాాచార్, నిజామాబాద్ జిల్లా: ఆధునిక జీవనశైలిలో కనుమరుగవుతున్న పూర్వీకుల సంప్రదాయ ఆహార వైభవాన్ని నేటి యువతకు పరిచయం చేసే లక్ష్యంతో బోధన్‌లోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, చిరుధాన్యాలు, సహజ పదార్థాలతో తయారుచేసిన సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. వారు ప్రతి వంటకంలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను సందర్శకులకు వివరంగా వివరించారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రసాయన రహిత, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్లే…