భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమరయోధుడు, మాజీ సర్పంచ్ రేవూరి సైదయ్య 22వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామం రాగడపలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. నిజాం రజాకార్ల దురాగతాలను ఎదిరించి, తెనాలి కారాగారంలో జైలు శిక్ష అనుభవించిన ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు నేతగా పేరుగాంచారు. నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా, ఒకసారి పీఏసీఎస్ ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన సైదయ్య, నిరుపేదల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ కుటుంబ సభ్యులు…
రేవూరి సైదయ్యకు ఘన నివాళి





