భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మాధవ్ కోరే కుమారుడైన సంగమేశ్వర్ జన్మదినం సందర్భంగా వైద్య శిబిరం నిర్వహించారు. చిన్న ఎక్లార గ్రామంలోని సుర్నర్ హాస్పిటల్ దెగ్లూర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య సంబంధిత చికిత్స కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంగమేశ్వర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుర్నార్ హాస్పిటల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ.. ఎల్లవేళలా మా హాస్పిటల్లో నిరుపేద కుటుంబాలకు సేవలు అందిస్తూ ఉంటామని, ఎలాంటి…