భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన వీరుల త్యాగ ఫలితమే సాయుధ రైతాంగ పోరాటంగా ఈ దేశ చరిత్రలో నిలిచి ఉంటుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండలంలోని కరివిరాల, కొత్తగూడెం, వెంపటి గ్రామాలలో సాయుధ రైతాంగ పోరాట వీరులు మల్లెపాక మైసయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి, దాయం భగవాన్ రెడ్డి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు…
సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం.. రైతాంగ పోరాటం: కొలిశెట్టి యాదగిరిరావు





