భారత్ సమాచార్, ములుగు జిల్లా: ప్రపంచంచంలో ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి “పొనికి” చెట్టు చెక్కలను ఉపయోగిస్తారు. అయితే, ఈ అత్యంత అరుదైన వృక్ష జాతి పొనికి చెట్టు, దీనికి శాస్త్రీయ నామం గీవోటియా రొట్లేరిఫార్మీస్, కలప మృదువుగాను, తేలికగా ఉంటుంది. ఈ పొనికి కలపతో నిర్మల్ బొమ్మలు, సాంప్రదాయ కళాఖండాలు తయారీచేస్తారు. అయితే, ఈ జాతి వృక్షం నిరాదరణకు గురికావడం, పేలవమైన పునరుత్పత్తి,, విత్తనాల నాణ్యత లోపించడం, సరైన భూసారం లేకపోవడంతో అంతరించే జాతిగా ఈ పొనికి చెట్టు చేరింది. కాగా,…
నిర్మల్ బొమ్మల తయారీకై ఉపయోగించే పొనికి చెట్ల పునరుత్పత్తిలో సరికొత్త ఆవిష్కరణ





