భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామం నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి కిష్టాపూర్ సర్పంచ్ చుక్క హిమబిందు శ్రీశైలం ముదిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. సర్పంచ్ మిత్రబృందం కలిసి భక్తిశ్రద్ధలతో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో మోర రాజు ముదిరాజు, పిట్ల వెంకటేష్ ముదిరాజ్, మోర కృష్ణ ముదిరాజు, తలారి నిరంజన్ దాస్ ముదిరాజు, సురేష్ గౌడ్, మోర శ్రీకాంత్ ముదిరాజు, చుక్క అభి, చుక్క వినయ్, చుక్క మణికంఠ, చుక్క విగ్నేష్, చుక్క…