భారత్ సమాచార్, మెదక్: కౌడిపల్లి మండల వెల్మకన్న గ్రామంలోని శ్రీ కాల భైరవ స్వామి దేవాలయంలో శనివారం అభిషేక పూజలు శ్రీ కాల భైరవ స్వామి దేవాలయం ఘనంగా జరిగాయి. పూజ కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాదం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు మెట్టు రాములు శర్మ, గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్, మహిపాల్, సత్యనారాయణ గౌడ్, మహిపాల్, గ్రామ భక్త జనులు పాల్గొన్నారు.
శ్రీ కాల భైరవ స్వామి దేవాలయంలో అభిషేక పూజలు





