భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఏబీవీపీ మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాల బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర సంయుక్త కార్యదర్శి ఆదర్శ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్య నాశనం అవుతున్నాయని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతూ విద్యార్థులను, తల్లిదండ్రులను గోస్తలపాలు చేస్తున్నటు వంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రోజుకు మితిమీరిపోతూ విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు…