భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆవుసులపల్లి గ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం పనులను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బంక్ అందుబాటులోకి వస్తే స్థానిక…
పెట్రోల్ బంక్ పనుల పురోగతిని పరిశీలించిన అదనపు ఎస్పీ





