భారత్ సమాచార్, హైదరాబాద్: ఓటమి అంటే అంతం కాదని, బాధలు మనల్ని కూల్చేందుకు కాదు, మనల్ని బలంగా తీర్చిదిద్దేందుకు వస్తాయని బలంగా చెప్పే లఘుచిత్రం “ఆదిత్యం” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదువు, ప్రేమ, ఉద్యోగం మాత్రమే జీవితం అన్న భ్రమను చెరిపేసి, జీవితం అనేది వాటికంటే ఎంతో విశాలమైన ప్రయాణమని ఈ చిత్రం హృదయానికి తాకేలా చూపిస్తుంది. ఈ లఘుచిత్రాన్ని వీక్షించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ,
“ఆదిత్యం కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ కాదు… ఇది జీవితం గురించి ఓ…
జీవితానికి కొత్త అర్థం చెప్పే లఘుచిత్రం “ఆదిత్యం”





