భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా రోడ్డు ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారి, వాహనదారుల పాలిట మృత్యుగుండంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన మార్గంలో భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, ఈ గుంతలు పూర్తిగా నీటితో నిండిపోతున్నాయి. దీంతో గుంతల లోతు అంచనా వేయలేక వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం లాంటిదే అని స్థానికులు ఆవేదన వ్యక్తం…
ప్రయాణికులకు గండంగా మారిన అంబేద్కర్ చౌరస్తా మార్గం





