భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: అంబేద్కర్ ఆశయాలు సాధించాలని డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాడని కొనియాడారు. నిర్మల్ నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీహరి రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ …
అంబేద్కర్ ఆశయాలు సాధించాలి





