భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గజ్జెల కృష్ణ, ప్రధాన కార్యదర్శి మన్నె భాను ప్రసాద్ లు ముందుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి వేడుకలు మన్నె భాను ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి, తూప్రాన్ డీఎస్పీ…