భారత్ సమాచా, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ ఇంటర్ బోర్డు నిజామాబాద్ ప్రత్యేక అధికారి, హైదరాబాదు జిల్లా విద్యాధికారి ఒడ్డెన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బోధన్, మధుమలాంచ ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన discipline, time management మరియు smart learning ప్రాముఖ్యతను వివరించారు. తల్లిదండ్రుల కృషిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఫిజిక్స్ వాల్లా ఆన్‌లైన్ క్లాసుల సహాయంతో NEET, JEE పరీక్షల్లో రాణించాలని ప్రోత్సహించారు. త్వరలో నాలుగు ప్రోజెక్టర్ స్క్రీన్లు ఏర్పాటు చేసి బోధన నాణ్యతను…
బోధన్ జూనియర్ కళాశాలల్లో ఒడ్డెన్న స్ఫూర్తిదాయక సందర్శనం





