భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ సృష్టికర్త అందెశ్రీ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని లాలాగూడ నివాసంలో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కుటుంబీకులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 7.25amకు గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందెశ్రీ బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం సిద్దిపేట (గతంలో వరంగల్) జిల్లా రేబర్తి.
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
కవి అందెశ్రీ అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్…





