భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాల యందు అధ్యాపక పోస్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ రాందాస్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుమలత తెలిపారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో ఇంటర్మీడియట్ అగ్రికల్చర్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ కోర్సులో పీజీసీఆర్టీ ఇంగ్లీష్, పీజీసీఆర్టీ అగ్రికల్చర్ పోస్టులకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పోస్టులకు ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ టెట్ అర్హత కలిగి…
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం





