భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ ఎస్సైలు జ్యోతి, యాదగిరిలతో కలిసి తూప్రాన్ పట్టణంలో “అరైవ్ అలైవ్” అనే రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై తూప్రాన్ సీఐ రంగ కృష్ణ అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల…
తూప్రాన్‌లో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం





