భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వెల్దుర్తి రైతు వేదిక వద్ద ‘అరైవ్ అలైవ్’ 4వ విడత కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం వెల్దుర్తి ఎస్సై రాజు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్చార్జి ఎమ్మార్వో శ్రీనివాస్, వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, డాక్టర్ శిరీష, విద్యుత్ శాఖ ఏ ఈ పెంట్యా నాయక్, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత,…
వెల్దుర్తిలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం





