భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని 1వ వార్డు జగన్నాథ్ రావు కాలనీలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో వార్డు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన నర్సాపూర్ మాజీ తాజా ఛైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ వెంటనే నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దుర్గాప్పగారి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మంచి నీటి సమస్య తేలేత్తకుండా నేడు కాలనీలో బోరు వేయిచారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, హైమద్, వెంకటేష్, శ్రీనివాస్, భాస్కర్, రాములు, శెంకర్, జయ, బాబు,…