భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. హత్నూర మండలం ఎల్లమ్మగూడ, రేండ్లగూడ గ్రామాలలో ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, విద్యా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. శివ్వంపేట మండలం దొంతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ కృషి విజ్ఞాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ…
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి





