భారత్ సమాచార్, సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కి చెందిన కృషి విజ్ఞాన్ కేంద్రం అధికారులు పాల్గొని విద్యార్థులకు వ్యవసాయ రంగంలో పాత పద్ధతుల ప్రాధాన్యతను సుస్థిరకరమైన వ్యవసాయ విధానాలను తెలుపుతూ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ సభ్యులు విద్యార్థులకు మిద్దె తోటల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్…
వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సు





