భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం క్యాన్సర్ చికిత్స పొందుతున్న రామాయంపేట మాజీ వార్డు సభ్యురాలు ఐరన్ శశికళను పరామర్శించారు. ‘బలగం’ సినిమా ఫేమ్, ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ (నారాయణ) భార్య, రామాయంపేట మాజీ వార్డు సభ్యురాలు ఐరేణి శశికళ గత కొంతకాలంగా హైదరాబాదులోని ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం…