భారత్ సమాచార్, మహబూబ్‌నగర్ జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నాయకత్వంలో ఏర్పాటు చేసిన నూతన రాష్ట్ర కమిటీలో భండారి శాంతికుమార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. శాంతికుమార్ బీజేపీలో ఒక నిజాయితీగల, నిబద్ధతతో కూడిన నాయకుడిగా, గతంలోనూ పార్టీ అభివృద్ధికి తన వంతు సేవలందించిన అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన వివిధ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడంతోపాటు, ప్రజల మద్దతు సాధించడంలో ఆయన విశేష కృషి చేశారు. ఈ నియామకం పట్ల రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందం…