భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని అచ్చూలాపూర్ గ్రామ పంచాయతీ బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈర్ల స్వప్న, సంతోష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.బుదవారం అచ్చూలాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం…
ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపీ అభ్యర్థి స్వప్న





